సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి
గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువాల్ ఓరం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండు రోజుల గిరిజన జాతీయ...









