బంగ్లాదేశ్ ఘర్షణలు : 105కు పెరిగిన మృతుల సంఖ్య
ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య 105కు పెరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. ఘర్షణలను పోలీసులు నియంత్రించలేకపోతుండడంతో మిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల ఆందోళనలను...









