బాంగ్లాదేశ్ లో ఎంపిక చేసి హిందువులపై దాడులు
బంగ్లాదేశ్లో హిందువులను ఎంపికచేసి దాడులు చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఒక గమ్యం కాదని, ఒక మైలురాయి అని ఆయన చెప్పారు. మొదటి...









