News

News

తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంపు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామన్నారు టిటిడి కార్యనిర్వాహణాధికారి జె.శ్యామలారావు. తిరుమలలో పాత్రికేయులతో ఈవో మాట్లాడుతూ మరింత మేలు రకమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్టు బుకింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి దళారీ...
News

40 టన్నుల కూరగాయలతో దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణ

రాష్ట్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి ఉత్సవం ఘనంగా సాగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా దేవి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరిగా 40 టన్నుల...
News

గిరిప్రదక్షిణ పరిపూర్ణం.. అప్పన్న స్వామికి సంప్రదాయబద్ధంగా చందన సమర్పణ

విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆదివారం ఉదయం పరిపూర్ణమైంది. శనివారం ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు 32 కిలోమీటర్లు సింహాచలం కొండను పాదయాత్రగా చుట్టి వచ్చారు. వారంతా ఆదివారం ఉదయానికి అప్పన్న ఆలయానికి...
News

ఏపీలో భారీ వర్షాలు.. దేవీపట్నంలో మునిగిన గండిపోచమ్మ ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం...
News

బెజవాడ దుర్గమ్మకు శ్రీశైలం సారె సమర్పణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుంచి ఆషాడ మాసం సందర్భంగా పవిత్ర సారేను సమర్పించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం నుంచి ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అధికారులు ఈ...
ArticlesNews

రొట్టెలపై ఉమ్మివేసే ముస్లిం వ్యాపారిని శబరిమాతతో పోల్చిన సోనూసూద్ పైత్యం

సినీనటుడు సోనూసూద్ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక ముస్లిం వ్యాపారి తన ధాబాలో తయారు చేస్తున్న రొట్టెల మీద ఉమ్మి వేస్తున్న వీడియోను సమర్ధించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ ముస్లిం వ్యాపారిని రామాయణంలోని శబరిమాతతో పోల్చాడు. సోనూసూద్...
News

ముందు “సూపర్‌మ్యాన్”, ఆ తర్వాత “దేవత”, “భగవాన్” ..

మనుష్యులు ముందుగా “సూపర్‌మ్యాన్” కావాలనుకుంటారని, ఆ తర్వాత “దేవత”, “భగవాన్” కావాలని కోరుకుంటారని, చివరిగా “విశ్వరూపం” కోసం కూడా ఆకాంక్షిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా.మోహన్ భగవత్ తెలిపారు. అయితే, మానవజాతి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజలు...
ArticlesNews

గురుపూజ అంటే సమర్పణే !

( జూలై 21 - గురుపూర్ణిమ ) భారతీయ జీవన విధానంలో విద్యార్జనకు చాలా పవిత్రత ఉంది. విద్యనేర్పే గురువు తనకున్న జ్ఞానాన్నంతా ధారపోస్తే తప్ప, శిష్యుడికి విద్య లభించేది కాదు. బాల్యావస్థలో ఉన్న శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి వెచ్చించాల్సినవి...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.. గత కాంగ్రెస్ ఉత్తర్వులన్నీ రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది.ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంఘ్ కార్యకలాపాల్లో...
1 1,139 1,140 1,141 1,142 1,143 2,479
Page 1141 of 2479