బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి: కేంద్రాన్ని కోరిన ఆరెస్సెస్
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా కాండ, హిందువులపై ముస్లిం మూకలు చేస్తున్న దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. బంగ్లాలో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా...









