వరాలతల్లీ…! వందనం
( ఆగస్ట్ 16 - వరలక్ష్మీ వ్రతం ) శ్రీమహావిష్ణువులానే శ్రీమహాలక్ష్మీదేవి సర్వవ్యాపితమై లోకజననిగా పేరు పొందింది. ‘సంసార సాగరంలో మునిగిపోయే వారు నన్ను పొందేందుకు లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. అది నాకూ సమ్మతమే’ అని స్కంద పురాణంలో...








