స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తుచేస్తున్నాయ్
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను మనకు గుర్తుచేస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ‘‘ఒకరి పట్ల ఒకరికి,...









