కళావిహీనంగా చారిత్రక గుత్తి కోట
అనంతపురం జిల్లాలోని చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కట్టడాలు, కోనేరు, ప్రాకారాలు,...









