సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్
భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నియమితులయ్యారు. ఆ పదవి పొందిన మహిళా అధికారి ఆర్తీయే. దేశపు 46వ డీజీఏఎఫ్ఎంఎస్‌గా నియమించబడడానికి ముందు...









