ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం
ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎవరో కక్షతోనే చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. అది ప్రమాదవశాత్తు జరిగిందని...








