తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాసం
నవంబరు 11 నుంచి 17 వరకు ఎంపిక చేసిన ఆలయాల్లో కార్యక్రమం శివకేశవులకు ప్రతీకరమైన పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నవంబరు 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్,...









