పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!
పాక్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. వీరంతా పాక్ నెలకొల్పిన సరికొత్త టెర్రరిస్టు ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అబోటాబాద్‌లోని పాక్ సైనిక కార్యాలయం పక్కనే దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ...









