భారత మాత విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠించండి : మద్రాసు హైకోర్టు సీరియస్
మద్రాసు హైకోర్టు పోలీసు శాఖకు కీలక ఉత్తర్వులిచ్చింది. గతంలో తమిళనాడులోని విధునగర్ జిల్లాల బీజేపీ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన భారత మాత విగ్రహాన్ని తిరిగి బీజేపీ కార్యాలయంలోనే ప్రతిష్ఠించాలని ఆదేశించింది. ఓ ప్రైవేట్ స్థలం నుంచి ఇలా విగ్రహాన్ని తొలగించడం అదో...









