వక్ఫ్ చట్టాన్ని సవరించి తీరుతాం : అమిత్ షా
విపక్ష 'ఇండియా' కూటమి నేతలు ఎంతగా అడ్డుకోవాలని చూసినా, వక్స్ చట్ట సవరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణబద్ధులై ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అధికార మహాయుతి కూటమి అభ్యర్థులకు మద్దతుగా మహారా ష్ట్రలోని చంద్రపుర్, యవత్మాల్, హింగోలీ...









