రామాయణానికి శాస్త్రీయత
Ramayana Retold with Scientific Evidences (శాస్త్రీయ ఆధారాలతో మరొకసారి రామాయణం) పుస్తకాన్ని సరోజ్ బాలా రచించారు. వాల్మీకంలోని ఖగోళ, పురావస్తు, భౌగోళిక ఆధారాలను ఉపయోగించుకుని శ్రీరాముని జీవితంలోని ఘట్టాలను ఆమె వాస్తవాలుగా నిరూపిం చారు. నాసా (NASA) తీసిన ‘రామసేతు’...














