Articles

ArticlesNews

వంద జన్మలనియ్యి… అన్ని జన్మలలోనూ తల్లి భారతి చరణాల వద్ద రాలిపోయే వరమియ్యి… నేడు రాం ప్రసాద్ బిస్మిల్ జయంతి.

మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం...
ArticlesNews

భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే అనే...
ArticlesNews

35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?

ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని...
ArticlesNews

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై కరవాలం దూసిన బిర్సా ముండా – నేడు బిర్సా ముండా వర్ధంతి.

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
ArticlesNews

రెండేళ్ల పాప క‌ళ్లు పీకి.. గొంతు నులిమి.. కోరలు సాచిన క్రౌర్యం.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను గొంతునులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. అనంతరం ఆమె కనుగుడ్లను పీకారు. వివ‌రాళ్లోకెళితే.. తప్పాల్ పట్టణంలో ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి ట్వింకిల్ శర్మ మృతదేహం మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి...
ArticlesNews

సాధారణ కార్యకర్త, నేడు కేంద్ర మంత్రి … ఆదర్శప్రాయం ఈ స్వయంసేవక్ నిరాడంబర జీవితం

17వ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడిశాలోని బాలాపూర్ నియోజకవర్గంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇది.  ఓవైపు అధునాతన కార్ల కాన్వాయ్ వెంటరాగా, ఎన్నికల ప్రచార నిపుణుల సూచనలతో బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన కోటీశ్వరుడు రబీన్ద్ర కుమార్ ప్రచారం కొనసాగింది....
ArticlesNews

హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్‌

మహా రాణాప్రతాప్‌ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు...
ArticlesNews

అగ్నికణం వీర సావర్కర్‌

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ...
ArticlesNews

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన...
ArticlesNews

నేడే బుద్ధ జయంతి

బుద్ధుడు ప్రసిద్ది చెందిన దశావతారాలలో ఒక అవతార పురుషుడు. బౌద్ధమత ప్రవక్త గౌతమ బుద్ధుడు. బుద్ధః శబ్దం చేత గౌతమ బుద్ధుడితోపాటు అతని అవతారాలను కూడా గ్రహించాలి. క్రీ. పూ 463వ సంవత్సరంలో కపిలవస్తు రాజైన శుద్దోదనునకు, పట్టపు రాణి మాయా...
1 … 347 348 349 350 351 … 355
Page 349 of 355