మూర్ఖత్వమా? సామూహిక హనన ప్రయత్నమా?
తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం...













