అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం
కొద్దిరోజుల క్రితం ముంబైలో `కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్ లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు...













