Articles

Articles

ధీరుడు!

పాకిస్తాన్ పీచమణచిన ధీరుడు ఇక లేరు. చైనాకు ముచ్చెమటలు పట్టించిన పోరాట వీరుడు సెలవుతీసుకున్నాడు. దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన యోధుడు నిష్క్రమించారు. తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్...
ArticlesNews

క్వశ్చన్ చేశారు కనుమరుగైపోయారు….. ఇదీ కమ్యూనిస్టు చైనా తీరు…..

చైనా తన దేశీయులతోనూ ఉచ్ఛనీచాలు పాటించని డ్రాగన్ లాగే ప్రవర్తిస్తోంది. కమ్యూనిస్ట్ దేశమైనా కూడా తన దేశ పౌరులతోనే కర్కశంగా వ్యవహరిస్తోంది.. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఎంతటి ప్రముఖులనైనా మాయం చేస్తోంది....
ArticlesNews

దళిత జనోద్దరణలో తరించిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ

పుట్టుకని-మరణాన్ని విశ్లేషించి, మానవ అంతిమ గమ్యాన్ని శోధించిన, వేద-వాగ్మయం ఆవిర్భవించిన దేశం మనది. బట్ట కట్టడం, క్రమబద్ధమైన జీవన విలువలను ప్రారంభించి, పాటిస్తున్న మొట్ట మొదటి దేశం మనది. అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక...
Articles

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిలో ఉన్నది పొగరా? విగరా?

సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు. నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగరు లేకుంటే ఆ ‘విగరు’ (ఇది ఇంగ్లీష్...
Articles

ఈశాన్యంలో మొఘల్‌లను తిప్పికొట్టిన లచిత్ బోర్ఫుకాన్

నేడు జయంతి మొఘల్ సామ్రాజ్యం 17వ శతాబ్దంలో భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించింది. దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి నుండి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్యం అహోం రాజ్యంలో భాగమైన అస్సాంపై కూడా కన్నేశారు....
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
ArticlesNews

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ...
Articles

కార్మిక రంగంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బద్దలు చేసిన దత్తోపంత్ ఠేంగ్డే

101వ జయంతి  కార్మిక రంగం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం కనిపిస్తుంది. భారత దేశంలో ఆ రంగంలో వారి ఆధిపత్యాన్ని బద్దలు చేయడమే కాకుండా, సైద్ధాంతిక భూమికను సహితం పటాపంచలం కావించి, దేశంలోనే అతిపెద్ద జాతీయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన...
ArticlesNews

ఇవిగో మూడువేల ఏళ్ళనాటి మన పూర్వీకుల అవశేషాలు

మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలిపే ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్‌ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆనాటి సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు...
1 295 296 297 298 299 350
Page 297 of 350