నెత్తుటి ఛాయలో ఆకుపచ్చ లోయ
కశ్యప మహాముని భూమి, శైవసిద్ధాంతా నికి అగ్రపీఠం, గొప్ప సారస్వత`వైదిక నాగరికతలకు పుట్టిల్లుగా పరిఢవిల్లిన సుందర కశ్మీర్ నుంచి హిందువుల తరిమివేత కొన్ని దశాబ్దాల కింద మాత్రమే ప్రారంభమైంది కాదు. కశ్మీర్ అంటే నేడు మనం మ్యాప్‌లలో చూస్తున్న భౌగోళిక ప్రదేశమే...













