హిందూ పద పాదషాహీ శివాజీ మహారాజ్
(ఫిబ్రవరి 19 - శివాజీ మహారాజ్ జయంతి) మొగలులు సహా పలు ముస్లిం నవాబుల పాలనలో నిశ్చేష్టురాలైపోయిన భరతమాతకు విముక్తి కల్పించి స్వతంత్ర పరిపాలనకు నాంది పలికినవారిలో అగ్రగణ్యుడు శివాజీ. మొగల్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు...













