Articles

ArticlesNews

సనాతన ధర్మంలో ఆలయాల ప్రాధాన్యత

సనాతన ధర్మంలో ఆలయం కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు. అది దైవ చైతన్యాన్ని అనుభవించే పవిత్ర క్షేత్రం. భారతీయ ఋషులు వేదాలు, ఆగమ శాస్త్రాల ఆధారంగా ఆలయ నిర్మాణ విధానాన్ని రూపొందించారు. ఆలయాలు భక్తుడికి భగవంతునితో అనుసంధానం కల్పించడమే...
ArticlesNews

నేటి సమస్యలకి పరిష్కారం ‘యోగ’

నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా విభేదాలు, ఘర్షణలు, అసహనం, పరస్పర అనుమానాలు కనిపిస్తున్నాయి. కుటుంబాలలో, సమాజంలో, రాజకీయాలలో, మత సంబంధ చర్చలలో, సామాజిక మాధ్యమాలలో కూడా చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు చాలామంది సమాజం మారాలని,...
ArticlesNews

భారత స్వాభిమానానికి చిరస్మరణీయ చిహ్నం “ఝాన్సీ రాణి లక్ష్మీబాయి”

( జూన్ 18 - ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వర్ధంతి ) భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలతో, పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి అమర వీరులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు అత్యంత గౌరవప్రదమైన...
ArticlesNews

‌ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాలు..రంగు రంగుల కుసుమాలు

‌ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాలు..రంగు రంగుల కుసుమాలు. వాటి నుంచి వెదజల్లే సుగంధ పరిమళాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంత తను చేకూరుస్తాయి. శారీరక, మానసిక అలసటకు ఔషధంగా పని చేస్తాయి. అందాన్ని, ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతాయి. అలంకారంలోను ప్రత్యేకతను...
ArticlesNews

అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీక భారతీయ సంస్కృతి

మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది. కుటుంబ గౌరవవృద్ధికి కూడా ఇవే మూలసూత్రాలని వేదాలు ఉపదేశిస్తున్నాయి. స్వతహాగా మనిషి సంఘజీవి. అందరితో కలసిమెలసి ఉండటం మానవ సహజ లక్షణం. ఇరుగుపొరుగుతో, ఊరివారితో, సహోద్యోగులతో వ్యక్తికి...
ArticlesNews

సామాజిక సమతాస్ఫూర్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జూన్ 17 – ఏనుగు పట్టాభిరామిరెడ్డి జయంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి హరిజనుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
ArticlesNews

యోగ – భారతీయ వైభవం

సమస్త ప్రపంచానికి మన భారతదేశం అందించిన గొప్ప అమÖల్యమైన కానుక యోగ. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థ ఛిన్నాభిన్నమౌతున్న నేటి కాలంలో యోగ అత్యావశ్యకమైన సాధన. శరీరం, మనస్సు, బుద్ధి` వీటిని ఆత్మతో, వ్యక్తిని కుటుంబంతో, కుటుంబాన్ని సమాజంతో, సమాజాన్ని దేశంతో, దేశాన్ని...
ArticlesNews

ఆదర్శగృహిణికి ఆరు రూపాలు

ధర్మశాస్త్రాలలోనూ, పురాణాలలోనూ ఆదర్శ గృహిణి అనే పదం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తమ జీవితాల్లో ఎదురైన క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, తమ వ్యక్తిత్వంతో పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారు అహల్య, సీత, తారల గురించి గతవారం సంచికలో తెలుసుకున్నాం....
ArticlesNews

“సనాతన ధర్మ దృష్టిలో గ్రామీణ వికాసం”

సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతికి మూలాధారం. ఇది జీవన విధానాన్ని మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి మార్గాలను కూడా సూచిస్తుంది. గ్రామాలు భారతీయ నాగరికతకు హృదయంగా భావించబడతాయి. అందువల్ల గ్రామీణ వికాసం సనాతన ధర్మంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి...
ArticlesNews

షామ్లీ ఘటనతో కొత్త చర్చ: హిందూ పురుషులు కూడా బలవంతపు మత మార్పిడి వలలో చిక్కుకుంటున్నారా?

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన బలవంతపు మత మార్పిడి అంశంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు ప్రధానంగా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపించగా, ఇప్పుడు...
1 18 19 20 21 22 342
Page 20 of 342