సమాజ సంస్కరణకు సాహితీ ఆయుధం గుఱ్ఱం జాషువా
( జూలై 24 - గుఱ్ఱం జాషువా వర్ధంతి ) తెలుగు సాహిత్య చరిత్రలో కవిత్వాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా మలిచిన మహనీయుల్లో మహాకవి గుఱ్ఱం జాషువా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కవిత్వం కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు;...












