విశ్వమానవ సౌభ్రాతృత్వ ప్రచారకుడు గురునానక్
( నవంబర్ 15 - గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ ) భారతదేశంలో మధ్య యుగంలో అవతరించిన మహాపురుషుల్లో గురునానక్ దేవ్ జీ అగ్రగణ్యులు. గురునానక్ 1469లో అప్పటి పంజాబ్ రాష్ట్రం రాయ్ భోయ్ తల్హాండీ గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే విభిన్న,...










