Articles

ArticlesNews

హైందవ శంఖారావానికి రాష్ట్రవ్యాప్త ప్రచారం : విహెచ్‌పి

దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ వివరాలను విశ్వహిందూ...
ArticlesNews

టిఎం కృష్ణకు ఎమ్మెస్ పేరిట పురస్కారం ఇవ్వకుండా నిలువరిస్తూ మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వు

కర్ణాటక సంగీత శిఖరం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరిట యేటా ప్రదానం చేస్తున్న సంగీత కళానిధి పురస్కారాన్ని ఈ యేడాది టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని నిలువరించాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెస్ పేరు లేకుండా...
ArticlesNews

వక్ఫ్ బోర్డు తాఖీదులకు ప్రతిఘటన మొదలయిందా?

వక్ఫ్ బోర్డ్ దూకుడుకు ప్రతిఘటన మొదలైనట్టే ఉంది. ఊళ్లకు ఊళ్లు తమవేనని వక్ఫ్ బోర్డు తరఫున ప్రభుత్వాలు ప్రకటించడం, దాని మీద రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆగమేఘాల మీద రాజకీయ నాయకుల దగ్గరకి, కోర్టులకి పరుగెత్తడం ఇటీవలి పరిణామం. వక్ఫ్...
ArticlesNews

భగత్ సింగ్ లోను ముస్లిం వ్యతిరేకిని చూస్తున్నారు

తమ అస్తిత్వాన్నీ కాదనుకున్నారు, చరిత్రను వక్రీకరించుకున్నారు. సుదీర్ఘ కాలగమనంలో చూస్తే నిన్నటి మొన్నటి వరకూ భారతదేశంలో భాగంగా ఉన్నవారు, ఒకే పూర్వీకులను కలిగినవారే కూడా. అలాంటి పాకిస్తానీలు మత ముసుగులో తమను తాము మోసం చేసుకుంటూ జీవించడం అలవాటు చేసుకున్నారన్నది స్పష్టం....
ArticlesNews

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు హతం

బలోచిస్తాన్‌లోని కలట్ జిల్లాలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగింది. ఆ దాడిలో కనీసం ఏడుగురు పాకిస్తానీ సైనికులు హతమయ్యారు. మరో 18మందికి గాయాలయ్యాయి. కలట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోహాన్‌లోని షా మర్దాన్ ప్రాంతంలో...
ArticlesNews

రామాలయం… జీర్ణోద్ధరణ మందగమనం

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనులు నిదానంగా సాగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో ముఖ మండపం, అంతరాలయం, గర్భగుడిలో నల్లబండలు తొలగించి చలువరాయి పరచాలని అమరావతిలోని భారతీయ పురావస్తు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విమాన గోపురంలో దెబ్బతిన్న శిల్పాలకు పుర్వాకృతి...
ArticlesNews

మనల్ని కాపాడే రెండు కళ్ళు….

బ్రహ్మదేవుడు తలరాతలు రాసేపనిలో తలమునకై ఉన్నాడు. ఇంతలో జీవుడు ‘నేను భూమిమీదకి వెళ్లను’ అని మారం చేయడం మొదలు పెట్టాడు. ‘భూమి మీద నాకు ఎవరూ తెలియదు, నేను ఎలా బతకగలను’ అని అడిగాడు. ‘నువ్వేమీ భయపడకు, నిన్ను మీనాక్షిలా పెద్ద...
ArticlesNews

ఇంటింటా అన్నమయ్య కార్యక్రమం

పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఆయన కలియుగదైవం వెంకటేశ్వరుడికి చేసిన సంకీర్తనా గానం అమృతమయం. ఆ వాగ్గేయకారుడి కీర్తనలు విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన వంశీకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంకీర్తన, ఆధ్యాత్మిక, సామాజిక సేవ అంశంగా తీసుకుని ఊరూరా.....
ArticlesNews

అశోకచక్ర అమరవీరుడిని ‘యుద్ధనేరస్తుడ’న్న తిరుమురుగన్ గాంధీ

ల్‌టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్‌మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతసైన్యంలో మేజర్‌గా పనిచేసి అమరుడైన అశోకచక్ర ముకుంద్ వరదరాజన్‌ నిజానికి ‘యుద్ధ నేరస్తుడు’...
ArticlesNews

భయంకరమైన విద్వేష నేరానికి నిష్పాక్షిక చలనచిత్ర రూపం ‘ది సబర్మతి రిపోర్ట్’

ఈమధ్య కొన్నాళ్ళుగా మన దేశంలో సోషియో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఉదాహరణకి ఆర్టికల్ 370, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది వ్యాక్సిన్ వార్, శామ్ బహాదుర్ వంటి సినిమాలు. వాటిని చూస్తుంటే ఏ పాత్ర ఎవరిది అని పోల్చుకోడానికి...
1 176 177 178 179 180 342
Page 178 of 342