Articles

ArticlesNews

సంఘ కార్యమే వారి జీవితం

ఆర్‌ఎస్‌ఎస్‌-100 హల్దేకర్‌జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక. వారిది యుగానుకూల ఆలోచన. వారు వాస్తవ రూపంలో అత్యంత ఆధునికులు. సంఘకార్యంలో మృత్యువే...
ArticlesNews

భారతీయ సంస్కృతికి దిక్సూచి – గురుశిష్యుల బంధం

( జూలై 29 - గురు పూర్ణిమ ) నేటి వేగవంతమైన, సాంకేతిక విప్లవ కాలంలో గురుశిష్యుల సంబంధం కేవలం ‘బోధన-అభ్యాసన’కు మాత్రమే పరిమితం కాకూడదు. శిష్యుడు గురువు అనుభవాన్ని, గురువు శిష్యుడి ఆలోచనలను, సందేహాలను గౌరవించాలి.  అప్పుడే ఆరోగ్యకరమైన చర్చకు...
ArticlesNews

ఆర్టికల్‌ 370 ‌సినిమాకు జయహో

సినిమా కేవలం వినోదాన్నేకాదు, జీవన విలువలను కూడా సమాజానికి అందించే సాధనం. కానీ, కొందరు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికీ, అసమానతలను, ఒక వర్గానికి చెందిన అన్యాయాలను విశేషంగా పట్టి చూపిస్తూ, మన దేశ పరిస్థితి ఇంతే, బాగుపడదు అనే నిరాశా వాదాన్ని వ్యాప్తి...
ArticlesNews

భగవ ధ్వజమే గురువు

గురు పూర్ణిమ  హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాము. అందుకే గురువును అర్చించుకోడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాము. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు...
ArticlesNews

భోజ్‌శాల – భారత జ్ఞాన సంప్రదాయానికి చిరస్థాయి చిహ్నం

జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానానికి కేంద్రంగా వెయ్యేళ్ల క్రితం రాజు భోజుడు నిర్మించిన భోజ్‌శాల భారతీయ నాగరికత మేధో వైభవానికి ప్రతీకగా నిలిచింది. నలంద, తక్షశిల వంటి విద్యా సంప్రదాయాన్ని కొనసాగించిన ఈ విద్యాపీఠం, భారతదేశ జ్ఞాన వారసత్వంలో ఒక...
ArticlesNews

ప్రాచీన ‘బజ్జికా పెయింటింగ్స్’ కళను కాపాడేందుకు కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై

కళలు అంతరించిపోవడం కొందరికి నచ్చదు. అందుకే దాన్ని రక్షించడానికి నడుం బిగించి ముందుకు సాగుతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన డాక్టర్ కాంచన్ ప్రకాశ్. ఆమె అంతరించిపోయే దశకు చేరుకున్న సంప్రదాయ కళ 'బజ్జికా పెయింటింగ్స్' ఉనికిని...
ArticlesNews

అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం

రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం: జనాభా అసమతుల్యత: జాతీయ సంక్షోభం ఏ దేశ భవిష్యత్తు అయినా దాని జనాభాపై...
ArticlesNews

వందేళ్ల ఆరవీడు వంశ పాలన

శ్రీ ‌పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు కాని చిన్ననాటి నుండి తిక్కన భారతమును, జదువులు మాత్రమలవాటు. ఆ వాచక శక్తియే...
ArticlesNews

సనాతన ధర్మంలో కుటుంబ విలువలు

"కుటుంబమే సమాజానికి పునాది – ధర్మమే కుటుంబానికి ఆధారం" అనే భావన సనాతన ధర్మంలో ప్రధానమైనది. భారతీయ సంస్కృతిలో కుటుంబం అనేది కేవలం రక్త సంబంధాల సమూహం మాత్రమే కాదు; అది ప్రేమ, త్యాగం, బాధ్యత, పరస్పర గౌరవం, ఆధ్యాత్మికత మరియు...
ArticlesNews

భక్తి మార్గానికి బాటలు వేసే నామసంకీర్తనం

సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి మహాత్ముల వరకు అందరికీ సులభంగా ఆచరించగలిగే మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో భజనలు, నామసంకీర్తనలు అత్యంత పవిత్రమైన సాధనలుగా భావిస్తారు. భజన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, ఆయన మహిమలను కీర్తిస్తూ మనసును దైవ చింతనలో నిలిపే ఆధ్యాత్మిక సాధన. భజనల ద్వారా భక్తుడి హృదయంలో భక్తి భావం పెరిగి, ఆత్మశాంతి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది. వేద కాలం నుంచి నామస్మరణకు ప్రాధాన్యం సనాతన సంప్రదాయంలో మంత్రోచ్చారణ, స్తోత్ర పఠనం, కీర్తనలు అనాదిగా కొనసాగుతున్నాయి. వేదాల్లో దేవతా స్తుతులకు విశేష ప్రాధాన్యం ఉంది. అనంతర కాలంలో ఆళ్వార్లు,...
1 … 15 16 17 18 19 … 351
Page 17 of 351