తల్లిదండ్రుల సేవే నిజమైన పుత్రధర్మం
భారతీయ సంస్కృతిలో కుటుంబానికి, తల్లిదండ్రుల స్థానానికి అత్యున్నత ప్రాధాన్యత ఉంది. సత్సంతానం కలగాలని పూర్వకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. పరమ పవిత్రమైన సంకల్పంతో చేపట్టిన కార్యం తప్పక ఫలిస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. లోక కల్యాణానికి కారణమైన శ్రీరాముని వంటి పుత్రుడి కోసం...














