అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం ఉండాలి: విహెచ్‌పి
వక్ఫ్ (సవరణ) చట్టంపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి, దేశంలోని అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదించింది. ముస్లిముల కోసం మాత్రమే కాకుండా, అన్ని మతాలకూ ఆ చట్టం వర్తించాలని సూచించింది. ఆ...













