వయసుకు మించిన సాహసంతో తెల్లదొరతనాన్ని భయపెట్టిన వీరుడు
( 1908 ఆగస్టు 11 - ఖుదీరామ్ బోస్ వర్ధంతి ) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది యువకులు చిన్నవయసులోనే తమ ప్రాణాలు బలిపెట్టారు. అటువంటివారిలో ప్రముఖుడు ఖుదీరామ్ బోస్. భారతీయులకు అన్యాయం చేయడమే వృత్తిగా స్వీకరించిన న్యాయమూర్తిని మట్టుపెట్టే ప్రయత్నంలో...












