
కార్పొరేట్ జిహాద్” అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వచ్చే ఆరోపణలనే “కార్పొరేట్ జిహాద్” అని పిలుస్తున్నారు. కార్పొరేట్ రంగంలో, ముఖ్యంగా ఐటీ (IT) , బీపీఓ (BPO) కంపెనీలలో “కార్పొరేట్ జిహాద్” లేదా “లవ్ జిహాద్” పేరుతో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం వీధుల్లోనో, గ్రామాల్లోనో పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత విద్యావంతులు ఉండే సాఫ్ట్‌వేర్ కంపెనీల క్యూబికల్స్‌కు చేరడం చాలా ఆందోళన కలిగిస్తోంది. బాధితులు, సోషల్ మీడియా పోస్ట్‌లు, పోలీసుల దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఇస్తున్న ప్రత్యేక కథనం ఇది..
నియామకాల నుండే మొదలు
కార్పొరేట్ జిహాద్‌లో మొదటి అడుగు నియామక ప్రక్రియ నుండే మొదలవుతోంది. హైదరాబాద్‌లోని VXI , ముంబైలోని ఫ్లిప్‌కార్ట్, టెలిపెర్ఫార్మెన్స్ వంటి కంపెనీలలోని హెచ్ఆర్ (HR) విభాగాల్లో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు, VXIలో హెచ్ఆర్ కేవలం ఒక మతానికి చెందిన వారినే రిక్రూట్ చేస్తున్నారని, ఈ వివక్ష క్యాబ్ డ్రైవర్ల నియామకం వరకు కొనసాగుతోందని సమాచారం. దీనివల్ల ఆఫీసులో ఒక నిర్దిష్ట వర్గం మెజారిటీగా మారి, ఇతర మతస్థులకు రక్షణ లేని వాతావరణం ఏర్పడుతోంది. అదే కంపెనీలో అనేక వర్ణాంతర జంటలు ఉన్నాయి, అందులో దాదాపు ప్రతి ముస్లింకు ఒక హిందూ ప్రియురాలు ఉంది. అదే కంపెనీ, తమ క్యాబ్ సర్వీస్ కేవలం ముస్లిం క్యాబ్ డ్రైవర్లను మాత్రమే నియమించుకుంటుంది. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఆర్థికంగా నిలదొక్కుకున్న హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ ట్రాపింగ్ జరుగుతోంది. ఫ్లిప్ కార్ట్ ముంబై లోకూడా ఇలాంటిదే జరుగుతందనే వాదనలు ఉన్నాయి. నాసిక్‌లోని టీసీఎస్ (TCS) కేసులో సుమారు ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై మతమార్పిడి ఒత్తిడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఒక యువతిని ఆఫీసులోనే ప్రేమ పేరుతో నమ్మించి, రహస్యంగా కోర్టు వివాహం చేసుకునేలా ప్రోత్సహించినట్లు అజ్ఞాత సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. టెక్ మహీంద్రా వంటి సంస్థల్లో 60% పైగా మెజారిటీ ఉన్న టీమ్‌లలో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ప్రేమ వల విసిరి, ఆపై మతం మారాలని వేధించడం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. వీటిపై విచారణ కొనసాగుతోంది..
పని ప్రదేశాలలో మతపరమైన ఆచారాలు
కార్యాలయాల్లో పని పక్కన పెట్టి మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇతర ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. విప్రో కంపెనీలో రంజాన్ సమయంలో హిందూ ఉద్యోగులను కూడా ‘రోజా’ ఉండాలని, అది ఆరోగ్యం కంటే ఆధ్యాత్మికంగా మంచిదని ఒత్తిడి చేయడం ఒక రకమైన ‘సాఫ్ట్ జిహాద్’గా మారుతోంది.
ఇక L&T, ఇతర సంస్థలలో శుక్రవారం ప్రార్థనల కోసం 4 గంటల సుదీర్ఘ విరామాలు ఇవ్వడం, వాష్‌బేసిన్లలో కాళ్లు కడగడం వంటి చర్యలు సాధారణ ఉద్యోగులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఇక కొన్ని పేరుమోసిన కంపెనీలలో మేనేజర్లు ఒకే వర్గానికి చెందిన వారు కావడం వల్ల, తమ మతస్థులకే ప్రమోషన్లు, ఇన్సెంటివ్‌లు, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ముంబైలోని ఒక ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ నెలలో ముస్లిం మేనేజర్లు ఆఫీసు నుండి త్వరగా వెళ్ళిపోతారు, కానీ హిందూ ఉద్యోగులు నవరాత్రి లేదా ఇతర పండుగలకు అనుమతి అడిగితే నిరాకరిస్తారు. TVS హైదరాబాద్ వంటి సంస్థల్లో కూడా ఇలాంటి వివక్షాపూరిత వాతావరణం ఉందని ఫిర్యాదులు అందుతున్నాయి. ఆఫీసు అధికారిక చాట్‌లలో కూడా ‘అల్లా’ పేరుతో సందేశాలు పంపడం, ‘అస్సలాము అలైకుమ్’ అని సంబోధించడం వంటివి కార్యాలయ వాతావరణాన్ని ఒక ‘మినీ పాకిస్థాన్’లా మారుస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం అది మాత్రమే కాదు కొన్ని చోట్ల బొట్టు పెట్టుకోవడం లేదా గాజులు వేసుకోవడాన్ని ‘ప్రొఫెషనలిజం’ పేరుతో వ్యతిరేకిస్తూ, మరోవైపు హిజాబ్‌లను ప్రోత్సహించడం ద్వారా హిందూ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. పోనీ వీటన్నింటిపైనా ఎవరికైనా ఫిర్యాదు చేయాలన్నా భయమే.. మేనేజర్ నుండి హెచ్ఆర్ వరకు ఒకే వర్గం వారు ఉండటం వల్ల, బాధితురాలు ఎవరికైనా ఫిర్యాదు చేయాలన్నా భయపడే వాతావరణం సృష్టిస్తున్నారు. లెన్స్ కార్ట్, ఎయిర్ ఇండియా సంస్థల పాలసీ డాక్యుమెంట్స్‌లోనూ ఈ రకమైన నిబంధనలున్నట్టు వెల్లడయ్యింది.
ఇది కేవలం ఒక వ్యక్తి చేసే పని కాదు. దీని వెనుక ఒక నెట్‌వర్క్ పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సాఫ్ట్‌వేర్ రంగంలో జిహాద్ అనేది ఒక కుట్రపూరితంగా కావాలనే చేస్తున్నట్లుగా కొన్ని ఉదాహరణలు మనకు స్పష్టంగా తెలియజెప్తున్నాయి.
ఈ పరిణామాలు ఐటీ రంగంలోని వృత్తిపరమైన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. టీసీఎస్ సంస్థ నాసిక్ కార్యాలయం ఘటనపై ఏర్పాటు చేసిన SIT దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు తమ నియామక ప్రక్రియలను, అంతర్గత ఫిర్యాదుల విభాగాలను (POSH) కఠినతరం చేయకపోతే, భవిష్యత్తులో ఐటీ రంగం ప్రతిభ కంటే మతపరమైన అజెండాలకే వేదికగా మారే ప్రమాదం ఉంది.





