News

వేడుకగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం స్నాతకోత్సవం

181views

తిరుమల: ధర్మగిరిలోని 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం గురువారం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ప్రిన్సిపల్‌ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధా ని మాట్లాడుతూ . వేద విజ్ఞాన పీఠంలోని 146 మంది విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దామని తెలిపారు. పట్టాలు పొందిన వారు నేర్చుకున్న జ్ఞానంతో.. గురువుగా మారి మరికొంత మంది విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. వేద విజ్ఞాన పీఠంలోని 146 మంది విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దామని చెప్పారు. పట్టాలు పొందిన స్నాతకులు నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారుచేయాలని ఆకాంక్షించారు. అనంతరం వేద విద్య పూర్తిచేసుకున్న స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్‌ను అందజేశారు.