News

హిందూ రాష్ట్రo అనేది ఒక ఉదాత్త సిద్ధాంతం

94views

హిందూ రాష్ట్రo అనేది ఒక ఉదాత్త సిద్ధాంతం. వివిధ వర్గాలు, వర్ణాల ప్రజల మధ్య గల మౌలిక ఏకత, సమాన సంప్రదాయాలను సూచించేది ఇదే. హిందూ పదం అంటేనే భయపడి పారిపోయే వారివల్ల ఈ దేశపు భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం పరిరక్షింపబడడం అసాధ్యం. అయితే.. ఎవరిపైనా ఈ అభిప్రాయాన్ని రుద్దాల్సిన పనిలేదు. భారతీయ అనే పదం కూడా హిందూ అంతటి పవిత్ర భావనను సూచించే పదమే. కనుక దానిని ఉపయోగించినా అభ్యంతరం లేదు.-డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ