
302views
మన సంస్కృతికి ఆధారము వ్యవసాయమే. ఈ వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గో సమృద్ధి కొరకు ప్రయత్నాలు కొనసాగించాల్సిందే. గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. గోమాత మనందరికీ తల్లిలాంటిది. గోసంతతి ప్రపంచానికి భగవంతుడు ప్రసాదించిన వరం, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది-సర్దార్ పటేల్





