News

మార్చి 1 నుంచి యూఏఈలోని హిందూ ఆలయ దర్శనం

344views

ప్రధాని మోదీ ఈ నెల 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభించిన హిందూ ఆలయాన్ని మార్చి 1 నుంచి ప్రజలు దర్శించు కోవచ్చునని ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందని, సోమవారం మాత్రం మూసి ఉంచుతామని వెల్లడించారు.