News

మతోన్మాద వ్యక్తులు హిందూ కుమార్తెలను ఎంత కాలం లక్ష్యంగా చేసుకుంటారు?

393views

మతోన్మాద వ్యక్తులు హిందూ కుమార్తెలను ఎంత కాలం లక్ష్యంగా చేసుకుంటారని హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.ఇస్లాం మతోన్మాద వ్యక్తులు హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని మీర్గంజ్ లో ఓ విద్యార్థి స్నానం చేస్తుండగా సొహైల్ ఖాన్ అనే అతడు వీడియో తీశాడు.తర్వాత ఆమెను సొహైల్ ఖాన్ కు సహకరించకుంటే ఆమె వీడియో ను అందరకి పంపుతానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.అలా ఆ విద్యార్థినిపై పలుమార్లు దారుణంగా అత్యాచారం చేశాడు. అతడి స్నేహితులు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అంతే కాకుండా కల్మాను చదవమని బలవంతం చేసి ఆమెతో గో మాంసం తినిపించారు. వారి బాధలను తట్టుకోలేక భాదితురాలు విషయం తలిదండ్రులకు చెప్పటంతో విషయం బైటపడింది.

భాదితురాలు పోలీసులకు పిర్యాదు చేయగా సొహైల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సొహైల్ తల్లిదండ్రులు అరెస్ట్ చేసామని వెల్లడించారు.

ఇప్పటికైనా మతోన్మాద వ్యక్తుల నుంచి హిందూ మహిళలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.