Newsvideos

కృష్ణుని కోసం నాట్యం చేసిన వేలాది మహిళలు

333views

ద్వారకలో వేలాదిమంది మహిళలు ఒక్క చోటే సంప్రదాయ నృత్యాన్ని చేయడం ఔరా అనిపిస్తోంది. వేయి రెండువేలు కాదు ఏకంగా… 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేసి పులకించిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో బంధించాయి.ప్రస్తుతం ఈ వీడియో విజువల్స్ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.