
229views
స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి నావల్ యాంటీ షిప్ మిస్సైల్ యొక్క గైడెడ్ ఫ్లైట్ ట్రయల్స్ ను విశాఖపట్నంలోని భారత తూర్పు నావికాదళం DRDOతో కలిసి విజయవంతంగా నిర్వహించింది.
విశాఖలోని బంగాళాఖాతంలో నిర్వహించిన సీకింగ్ 42B హెలికాప్టర్ నుండి స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ నిరోధక క్షిపణి గైడెడ్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని నౌకాదళ అధికారులు తెలిపారు. సీకర్, గైడెన్స్ టెక్నాలజీలతో సహా క్షిపణి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ట్రయల్స్ ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.





