237views
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. భరద్వాజ మహామునితో పాటు శ్రీకాళహస్తీశ్వరునికి విశేషాభిషేకాలు చేశారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.