News

రేపటి నుంచి కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు

410views

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశామని… లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.