HomeNewsమయూర వాహనంపై మల్లన్న Feb. 15, 2023 at 4:50 pmNewsమయూర వాహనంపై మల్లన్నNews3 years agoNo tags255viewsమహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం దేవస్థానం, టీటీడీ తరపున మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు share on Facebookshare on Twitterనేత్రపర్వంగా శివయ్య ధ్వజారోహణంకమనీయం… వాసుదేవుని కల్యాణం