News

దెబ్బ ప‌డింది!

708views

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అక్ర‌మ క్రైస్తవ మిషనరీపై దెబ్బ ప‌డింది. ఇన్నేళ్ళు విదేశీ, స్వ‌దేశీ విరాళాలు స్వీక‌రించి, ఆ నిధులు దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న బండారం ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు పొక్కింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్‌పర్సన్ (ఎన్‌సీపీసీఆర్) కనూంగో ప్రియాంక్ ఆక‌స్మిక త‌నిఖీలో క్రైస్తవ మిషనరీ అక్ర‌మాలు వెలుగుచూశాయి. సుల్తాన్‌పూర్‌లోని ఓ క్రైస్తవ మిషనరీ పిల్ల‌ల‌కు ఆశ్రయం కల్పించే పేరుతో గిరిజన పిల్లలపై మ‌తవిషం రుద్దుతున్న‌ట్టు తేలింది. ఈ అతిపెద్ద రాకెట్‌ను ఎన్‌సీపీసీఆర్ ఛేదించ‌డంతో మిగ‌తా అక్ర‌మ మిష‌న‌రీల గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతున్నాయి.

Source: Legal Rights Protection Forum

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి