News

కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితాఆనంద్

461views

కెన‌డా: భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్​ ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. 54 ఏళ్ల అనితా ఆనంద్​.. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి