archiveCANADA

News

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి పట్ల ఆగ్రవేశాలు

టొరంటో: కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని కెనడా ఖలీస్థాన్ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు...
News

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు

న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం...
News

కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ

కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన...
News

కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత!

షెర్‌బోర్న్: కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే...
News

కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితాఆనంద్

కెన‌డా: భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్​ ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. 54...
News

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..

ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస...
News

కెనడా : క్రైస్తవ పాఠశాలల్లో గుట్టలుగా బయటపడుతున్న చిన్నారుల అస్థిపంజరాలు – కొనసాగుతున్న దర్యాప్తు

వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు...
News

కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు

కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో.. భద్రత పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కారణంగా వీరికి పలు బెదిరింపులు ఎదురైనట్టు ఆంగ్ల మీడియా కథనం...