కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితాఆనంద్
కెనడా: భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. 54...
