News

ఆయుర్వేద విధానంలో టీకా – ప్రయోగాలు చేస్తున్న ఐఐటి పూర్వ విద్యార్థులు

557views

రోనా మహమ్మారి నిర్మూలనకు ఆయుర్వేద వైద్య విధానాలతో కొత్త టీకా అందుబాటులోకి రానుంది. దీన్ని తయారు చేస్తున్న మెగా ల్యాబ్ కు కేంద్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో ఈ టీకా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని దీనిపై పరిశోధనలు చేస్తున్న ఐఐటి పూర్వ విద్యార్థులు తెలియజేశారు. ఈ టీకాను ఇంజక్షన్ రూపంలోనూ, నోటిలో, ముక్కులో వేసుకునే చుక్కల రూపంలో తయారు చేయనున్నట్లు వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.