NewsSeva

కరోనా వ్యాధి నిరోధక హోమియో మందుల పంపిణీ

59views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవిసమితి, నిరాశ్రిత బాలుర ఆవాసంలో గ్రామీణ విద్యార్థులకు, తల్లిదండ్రులుకు  కరోనా రాకుండా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది.

సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ కామనూరు  మనోహర్,స్థానిక అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ జీనపల్లె వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్,  ప్రచార భారతి సభ్యులు, డాక్టర్ బండారు నాగేశ్వరరావు, సక్షమ్ స్థానిక అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి సంఘమిత్ర సభ్యులు సదరు కార్యక్రమంలో పాల్గొని ఈ ఉపద్రవమును ఎదుర్కొనుటకు మనవంతు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.