
187views
రసాయన ఎరువుల తాకిడికి తాళలేక తల్లడిల్లుతున్న నేల తల్లికి సేంద్రియ సాగుతో సాంత్వన కలింగించడమే లక్ష్యంగా ఈ రైతులు ఆర్గానిక్ సాగులో దూసుకెళ్తున్నారు. ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలున్న ఆకులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన కషాయాలు, ఎరువులతో అద్భుతాలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందుతూనే ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచాల్లా మారుతున్నారు. విజయవాడలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవంలో వీరి ఉత్పత్తులు ప్రదర్శించారు.
14 రకాల వరి
విభిన్న పంటలతో…





