News

సంఘ్ పురాతన గుడిని కూల్చేస్తోదంటూ దుష్ప్రచారం

145views

నిజం నిద్ర లేచే సరికి అబధ్ధం ప్రపంచాన్ని చుట్టీ వస్తుంది అని సామెతను నిజం చేస్తూ ఆర్ఎస్ఎస్ rashtriya Swayam Sevak Sangh పురాతన గుడి ని కూల్చేస్తోందీ అని ఒక వీడీయో తెగ సర్క్యులేట్ అవుతోందీ.

అది అబద్ధం అని రిథమ్ వార్తాసంస్ధ నిజనిర్ధారణలో తేలింది. పాత ఢిల్లీ లోని ఝండేవాలన్ ఆశ్రమంలో ఒక పురాతన గుడి ఉంది. ఈ గుడి చుట్టు పక్కల చాలా ప్రాంతం ఆక్రమణలకు పాలైంది. అలా ఆక్రమణ గురైన స్ధలం ఆర్ఎస్ఎస్ సంస్ధకు సంబంధించిన స్థలం. ఆ స్ధలం లోని ఆక్రమణలను MCD municipal corporation of Delhi ప్రతినిధులు వచ్చి తొలగిస్తుంటే ఆ విషయం తెలుసుకోకుండా అనేక వ్యతిరేకశక్తులు ఆర్ఎస్ఎస్ పై విషప్రచారం మొదలు పెట్టారు.

పురాతన ఆలయం భవనాన్ని గాని ఆ ఆశ్రమ స్థలాన్ని గాని ఎవ్వరూ ముట్టుకోలేదు. భారతీయ అస్థిత్వమే హిందూ రాష్ట్రం అన్న ఆర్ఎస్ఎస్ గుడి ని కూల్చడానికి ప్రయత్నిస్తుందా?? చెప్పేవాడికి అసలు బుద్ధి ఉందా అని ప్రజా బాహుళ్యం ప్రశ్నిస్తోంది.