
312views
గుజరాత్ లోని భుజ్ నగరంలో కచ్చ్ ప్రాంతంలో అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశం జరిగింది.10 వేలకు పైగా స్వయం సేవకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఘణవేషనను ధరించి త్రికరణ శుద్ధితో సమావేశానికి హాజరు అయ్యారు.దేశవ్యాప్తంగా 30 నగరాలు 102 శాఖల నుంచి విచ్చేసిన స్వయం సేవకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.స్వయం సేవకులకు సహ సర్ కార్యవాహ్ మాననీయ అరుణ్ కుమార్ జీ మార్గనిర్దేశనం చేశారు.





