
11views
విదేశీ చట్టాలు, అంతర్జాతీయ చట్టపరమైన అంశాలు, మధ్యవర్తిత్వ అంశాల్లో విదేశీ లాయర్లు, లా సంస్థలను దేశంలో ప్రాక్టీసుకు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇది విదేశీ, స్వదేశీ న్యా యవాదులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది. ఈమేరకు విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థల నమోదు, నియంత్రణ నియమాలను ప్రకటించింది.